WGL: వర్ధన్నపేట నియోజకవర్గంలోని BRS పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ఇల్లందలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆరూరి మాట్లాడుతూ… KCRను తట్టుకునే శక్తి లేక సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, మాయమాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.