MBNR: మహబూబ్నగర్ జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 209 నుంచి రూ. 220 మధ్య ఉండగా, స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ. 238 నుంచి రూ.260 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే ఈ వారం రూ. 20 వరకు పెరిగింది. రేపటి నుంచి తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.