SRD: పటాన్ చెరువు శాంతినగర్, శ్రీనగర్ జంట కాలనీలలో ఆదివారం CC రోడ్ల నిర్మాణానికై పటాన్ చెరువు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ కలియతిరిగారు. కాలనీ వాసులతో మాట్లాడుతూ.. అపరీకృతంగా ఉన్న సిసి రోడ్ల పనులను వెంటనే మొదలుపెట్టిస్తామని అన్నారు. బంగారుగడ్డ ప్రాంతం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందని, పోలీసులు దృష్టి పెట్టాలని అన్నారు. గంజాయితో యువత పెడదారి పడుతుందన్నారు.