GDWL: మల్దకల్ మండల కేంద్రంలో వెలిసిన తిమ్మప్ప స్వామి హుండీ లెక్కింపు శుక్రవారం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ ప్రహ్లాద రావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇవాళ ఉదయం 10:30 గంటల నుంచి హుండీ లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. పరిసర ప్రాంత భక్తులు, SVS సేవా సంఘం సభ్యులు అధిక సంఖ్యలో తరలివచ్చి, హుండీ లెక్కింపులో స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు.