SDPT: సిద్దిపేట పట్టణంలోని కేసీఆర్ నగర్లో మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ బాలుర గురుకుల పాఠశాలను ఆదివారం జిల్లా కలెక్టర్ కే.హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. అన్ని రిజిస్టర్లు చెక్ చేశారు. కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.