NZB: కాంగ్రెస్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి అన్నారు. పర్యటనలో భాగంగా పట్టణంలోని పీవీఆర్ భవన్కు మల్రెడ్డి రాంరెడ్డి శుక్రవారం విచ్చేసిన సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.