ASF: త్వరలో చేపట్టే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత పాల్గొన్నారు. ఓటర్లను A, B, C, D కేటగిరీలుగా విభజించి ఇంటింటి సర్వే చేయాలని ఆదేశించారు.