SDPT: దుబ్బాక నియోజకవర్గ MLA కొత్త ప్రభాకర్ రెడ్డి తన సొంత గ్రామమైన పోతారంలో సర్పంచ్ పదవిని అన్ని రాజకీయ పార్టీల పరస్పర సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇలా చేయడం ఎంతో హర్షణీయమని ఎమ్మెల్యే అన్నారు. శనివారం ఏకగ్రీవంగా ఎన్నికైన సల్కం రేణుక మల్లేశం యాదవ్‌ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ ప్రజలు ఐక్యంగా గ్రామాభివృద్ధి చేసుకోవాలన్నారు.