NZB: డా. బీ.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా బోధన్ పట్టణంలో తెలంగాణ విద్యార్ధి పరిషత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి టీజీవీపీ బోధన్ డివిజన్ కార్యదర్శి నిఖిల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు . ఈ కార్యక్రమం నాయకులు సాయికిరణ్, కేశవ, రామ్, శివ, సుర్జిత్ , సాయి తదితరులున్నారు