AP: గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాజ్‌భవన్ లోక్‌భవన్‌గా మారిన తర్వాత గవర్నర్‌ను సీఎం తొలిసారిగా కలిశారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, ఇటీవల జరిగిన సీఐఐ సదస్సుపై చర్చించారు. రాజధాని నిర్మాణాలకు సంబంధించి చంద్రబాబు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.