MBNR: హన్వాడ మండలం వేపూర్ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి బచ్చమొల్ల అంజిలయ్య వినూత్న ప్రచారానికి తెర తీశారు. తాను ఎన్నికైన తర్వాత అవినీతికి పాల్పడితే రాజీనామాకు సిద్ధమని ఏకంగా బాండ్ పేపర్ పై రాసిచ్చాడు. మాట తప్పితే రాజీనామా చేస్తానతి పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు గ్రామంలోని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.