నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర ఆలయాన్ని దేవాదాయ శాఖ వరంగల్ జోన్ సూపరింటెండెంట్ గౌరీ శంకర్ సీనియర్ అసిస్టెంట్ శేఖర్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయంలో లీజులు, లైసెన్సులు, భూముల లీజులు మొదలగు వాటిని పరిశీలించడం జరిగిందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ జిల్లా ఇన్స్పెక్టర్ కమల అర్చకులు, మహేష్ పాల్గొన్నారు.