KMM: రెండు రోజుల సెలవుల (శని, ఆదివారం) అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఇవాళ తిరిగి ప్రారంభం కానున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. రైతాంగ సోదరులు ఈ విషయాన్ని గమనించగలరని వారు విజ్ఞప్తి చేశారు. రైతులు తమ పంట ఉత్పత్తుల నాణ్యతను పాటించి, మార్కెట్లో విక్రయించుకోవాలని అధికారులు సూచించారు.