KMM: ఫిబ్రవరి 24న తెల్లవారుజామున ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా వినోబా నగర్లోని సుమారు 700 ఇళ్లను కూల్చివేయడంతో 3,000 మంది నిరాశ్రయులయ్యారని కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్ మండిపడ్డారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో పేదల ఇళ్ల కూల్చివేతపై నేడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ రాజ్యాన్ని నడుపుతోందని ఆయన విమర్శించారు.