MHBD: నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో తొర్రూరు మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద ఇవాళ రీలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం జాతీయ నాయకులు నాగయ్య హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల పంపిణీ చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు.