MDCL: పోచారం పరిధి అన్నోజిగూడ ప్రాంతంలో నరేష్ అనే వ్యక్తి ఇంటికి వచ్చిన కొంతమంది ఏజెంట్లు ఇన్సూరెన్స్ అని నమ్మబలికారు. వారు నమ్మి, వ్యక్తిగత వివరాలు అందించడంతో, కాసేపట్లోనే ఎకౌంట్లో రూ.12,400 డిటెక్ట్ అయినట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించి సైబర్ టీం బృందాలకు ఫిర్యాదు చేశారు. ఊరికే ఎవరిని నమ్మొద్దని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.