KMR: బాన్సువాడ మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బీర్కూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్‌కు చెందిన యావ హరీష్(19) మద్యానికి అలవాటు పడి జులాయిగా తిరిగేవాడు. కాగా మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు.