NZB: ప్రజలందరూ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా పోలీసులకు సహకరిస్తూ.. నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని సీపీ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ ప్రజలందరూ ఎలాంటి అభద్రతాభావంతో లేకుండా సుఖశాంతులతో ఉండాలని పోలీస్ శాఖ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో అందరికీ విజయాలు కలగాలని ఆకాంక్షించారు.