BHNG: ఆత్మకూరు (ఎం) మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ టీచర్ యాస పద్మా రెడ్డి సీనియర్ సిటిజన్స్ ఆత్మకూర్ (ఎం) మండల అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా, నేతాజీ యువజన మండలి వారు ఈరోజు వారి నివాసంలో కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పద్మారెడ్డి మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్స్‌కి, NYMకి ఎల్లవేళలా తన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంటానని తెలిపారు.