SRCL: వేములవాడ డీఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏ శ్రీనివాస్‌ను సంస్కృత విద్యార్థుల బృందం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించింది. రాజన్న సన్నిధిలో సేవ చేసే అవకాశం లభించినందుకు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. సంఘం అధ్యక్షుడు అల్లాడి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ వీరగోని చైతన్య గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.