NZB: అతిథి అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అతిథ్యాపకులు కోరారు. జిల్లా కేంద్రంలో రాష్ట్ర రైతు కమిషన్ డైరెక్టర్ గడుగు గంగాధర్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్లాసుల వారి విధానం వల్ల తాము నష్టపోతున్నామని, ఎంటీఎస్ విధానాన్ని అమలు చేయాలని తెలిపారు.