WNP: ఆత్మకూరు మండలంలోని మూలమల్లలో సరళాదేవి, లక్ష్మారెడ్డి క్రీడా ప్రాంగణాన్ని బుధవారం వనపర్తి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి సుధీర్ రెడ్డి పరిశీలించారు. కబడ్డీ క్రీడా మైదానం ఏర్పాటును పరిశీలించారు. క్రీడా మైదానానికి కావలసిన సామగ్రికి సంబంధించి వివరాలతో కూడిన నివేదికను జిల్లా కలెక్టర్కు పంపిస్తామని తెలిపారు.