ASF: కెరమెరి మండలం కేస్లాగూడ గ్రామములో జరగబోయే పెళ్లికి కట్న కానుకలను నిషేదిస్తూ గ్రామస్థులంతా ఏకమయ్యారు. తమకు తోచినంత డబ్బులను సమకూర్చుకొని ఈ మధ్యనే నిశ్చతార్థం అయినా కోలాం తెగకు చెందిన నూతన వరుడు భీమ్ రావ్ కుటుంబానికి శుక్రవారం రూ.13,500 నగదు రూపంలో ఆర్థిక సహాయం చేశారు. దీంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులందరికి కృతజ్ఞతలు తెలియజేశారు.