KMM: మధిర మున్సిపాలిటీ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న సంపత్ కుమార్ మల్కాజిగిరి ప్రాంతానికి బదిలీ అయ్యారు. ఆయన పదవీకాలంలో పట్టణ అభివృద్ధి పనులు, పారిశుధ్య కార్యక్రమాలు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. బదిలీ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయన సేవలను గుర్తు చేస్తూ నేడు అభినందించారు.