SRD: మనూర్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ పరితోష్ పంకజ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డులను పరిశీలించి కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర సరిహద్దు కావడంతో వాహనాల తనిఖీలు రెగ్యులర్ గస్ నిర్వహించాలని సూచించారు. పెండింగ్ కేసులు ఉంటే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.