VKB: గ్రామస్థులు వినకపోవడంతో అధికారులకు ఇసుక లొల్లి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అధికారులు కాగ్ని నది నుంచి ఇసుక అనుమతులు ఇచ్చారు. విపరీతమైన ఇసుక తవ్వకాలతో నదిలో నీటి నిలువ సామర్థ్యం తగ్గిపోయి కాగ్ని నదిలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ప్రభావం పడుతుందని గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో ట్రాక్టర్ యజమానులకు, గ్రామస్థులకు మధ్య వాగ్వాదం జరిగింది.