SRCL: సిరిసిల్ల కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 17,724 కేసులు పరిష్కరించబడినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో రూ.1,79,82,998 నష్ట పరిహారం చెల్లించినట్లు చెప్పారు. పరిష్కరించిన కేసులలో 3 మోటార్ వాహన ప్రమాదాలు, 16 సివిల్ తగాదాలు, 398 క్రిమినల్ కేసులు, 33 ఎక్సైజ్, చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి.