JGL: పట్టణంలోని శ్రీ గుట్ట రాజేశ్వరస్వామి దేవాలయంలో టీటీడీ 10 లక్షల నిధులతో ధ్యాన మందిరం నిర్మాణానికి ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, వైస్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్‌తో బుధవారం కలిసి భూమిపూజ చేశారు. వారి వెంట బాలే శంకర్, ఆనందరావు, ప్రవీణ్ రావు, రాజేష్, నక్క గంగాధర్, క్రాంతి, బిక్షపతి, బలుసు సాయికుమార్, ఆలయ కమిటీ సభ్యులు నాగభూషణం, శంకర్రావు, తదితరులున్నారు.