MHBD: తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకు రూపొందించిన తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి అద్భుత స్పందన లభిస్తోందని జిల్లా పౌర సంబంధాల అధికారి పసునూరి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఇవాళ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 25లోపు అందరూ https://www.telangana.gov.in/telanganarising వెబ్సైట్లో పాల్గొని సూచనలు ఇవ్వాలని కోరారు.