NLG: నల్గొండ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. 99 రోజుల ప్రణాళికతో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోందని, ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికను పకడ్భందీగా అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.