MDK: స్థానిక సంస్థల సాధారణ పరిశీలకులు భారతి లక్పతి నాయక్ రేపు మెదక్ విచ్చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె రేపటి నుంచి మెదక్ జిల్లాలో స్థానికల సంస్థల ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల తీరును పరిశీలన చేస్తారని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు.