PDPL: కాళేశ్వరంలో పుణ్యస్నానం ఆచరించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా ఆదివారం సాయంత్రం కాళేశ్వరంలో గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం నిర్వహించిన గోదావరి మహా హారతి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లతో కలిసి పాల్గొన్నారు.