NGKL: రోడ్డు ప్రమాదంలో మరణించిన పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్కు చెందిన హోంగార్డు వెంకటస్వామి కుటుంబానికి జిల్లా పోలీసులు రూ. 2,20,500 ఆర్థిక సహాయాన్ని జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ చేతుల మీదుగా ఇవాళ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రమాదం జరిగితే కుటుంబాలు రోడ్డున పడుతయన్నారు.