SRPT: చిలుకూరు మండలం సీతారాంపురం వద్ద ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులు వేగంగా జరుగుతున్నాయి. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్య, వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.