MBNR: జడ్చర్లలో ఓ యువకుడితో గన్ చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పట్టణంకు చెందిన వకీల్ అనే యువకుడు గన్ చేతిలో పట్టుకొని కాలనీలో తిరుగుతు కనిపించడంతో పోలీసులు స్థానికులు సమాచారం అందించారు. వకీల్ చేతిలో ఉన్న గన్ను పోలీస్ స్టేషన్కు తీసుకొని వెళ్లి విచారించారు. గాలిలో కాల్పులు జరపడానికి ఉపయోగిస్తున్నట్లు తెలవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.