KDP: పరిసరాల పరిశుభ్రత అనేది మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ చెత్తను రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వేయకుండా బాధ్యత తీసుకోవాలని టీడీపీ మండల కన్వినర్ రామమునిరెడ్డి పేర్కొన్నారు. శనివారం వేంపల్లెలో చేపట్టిన స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా అధికారులతో కలిసి ఆయన పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.