JN: ఈనెల 10వ తేదీన పట్టణంలోని ధర్మకంచలో ఉన్న యూపీహెచ్సీలో ఉదయం 10 గంటల నుంచి హోమియో ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా నోడల్ అధికారి డాక్టర్ మమత తెలిపారు. హైదరాబాద్ లోని రామంతాపూర్ ప్రభుత్వ హోమియో కళాశాల ఆధ్వర్యంలో జిల్లాలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారని చెప్పారు.