AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్లో మత్స్యకార ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యలపై ఆయన చర్చించారు. మత్స్యకారుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. సముద్ర జలాలు కాలుష్యం అవుతున్నాయంటూ మత్స్యకారులు వాపోయారు.