NRPT: మక్తల్ మున్సిపాలిటీలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా రాజశేఖర్ రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నరసింహ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బడ్జెట్ సమావేశం, కో-ఆప్షన్ ఎన్నికల నేపథ్యంలో బి.కొండయ్య నివాసంలో ఈ ఎంపిక జరిగింది. ప్రజా సమస్యలపై పోరాడుతూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని వారు తెలిపారు.