NZB: కొండాపూర్ వాలీబాల్ లీగ్ (KVL) సీజన్-2కు ముఖ్య అతిథిగా రావాలని కోరుతూ నిర్వాహకులు NZB రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డిని బుధవారం ఆహ్వానించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ.. ప్రతి గ్రామం కొండాపూర్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ‘గంజాయి వదులు.. వాలీబాల్ పట్టు’ అనే నినాదం తనకు ఎంతో నచ్చిందన్నారు.