మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీ బైపాస్ రోడ్డులో వీధి బల్బులు వెలగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేటి ఉదయం మార్నింగ్ వరకు వెళ్లిన ప్రజలు వీధి లేటు లేకపోవడంతో అవస్థలు పడ్డారు. ఈ ప్రాంతంలో కుక్కలు పాములు అధికంగా ఉంటాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.