PDPL: RFCL ప్లాంటులో యూరియా ఉత్పత్తి, సరఫరాలో విఘాతం కలగకుండా చూడాలని వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ సూచించారు. ఆయన ఇవాళ కలెక్టర్ శ్రీ హర్షతో కలిసి యూరియా ఉత్పత్తి, సరఫరాపై ప్లాంటులో అధికారులతో సమీక్షించారు. అనంతరం ప్లాంటును పరిశీలించారు. ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన తెలిపారు.