Rashmi Gautham: ఫ్యాషన్ నగరమైన హైదరాబాద్‌లో ఎన్నో రకాల జ్యువెలరీ స్టోర్స్ ప్రారంభం అవుతాయి. తాజాగా సిరి సిల్క్స్ & జ్యువలరీ షాప్ ఓపెన్ అయింది. ఒకే చోట సిల్వర్, జ్యువలరీ, శారీస్, అన్నీ ఫ్యాషన్ వస్త్రాలు అందుబాటులోకి వచ్చాయి. క్వాలిటీతో పాటు మార్కెట్ కంటే తక్కువ ధరతో ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరలో నేటి ట్రెండ్‌కు తగినట్టుగా అభిస్తున్నాయి. ఇవన్ని ఒకే చోట లభించే కొత్తపేటలో సిరి సిల్క్ అండ్ జ్యువెలరీ షాప్‌ను సినీనటి, యాంకర్ రష్మీ గౌతమ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్షన్లు చాలా బాగున్నాయి అని పేర్కొన్నారు.
సిరి షాపింగ్ మాల్ సిల్క్స్ ని కొత్తపేట లో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అని నిర్వహకులు శనపతి రమేష్, చేతన్ తెలిపారు. వినియోగదారులకు నాణ్యతమైన వస్త్రాలను అందిస్తామని, అత్యుత్తమ సేవలను, అంతర్జాతీయ షాపింగ్ అనుభవాన్ని ఇస్తామని తెలిపారు. ఇక్కడ ప్యూర్ సాఫ్ట్ బ్రొకెట్, సోష్టి స్టోన్, ఇక్కత్ శారీ, డిజైనర్ ఉప్పాడ పట్టు, మలాయ్ సిల్క్, డిజైనర్ పట్టు, కుబేర పట్టు కలకత్తా వర్క్ శారీస్, డిజైనర్ వర్క్ శారీస్, ఎంబ్రాడ్రీ శారీస్, ఫ్యాన్సీ శారీస్ ఇక్కడ ప్రత్యేకంగా లభిస్తాయి. అన్నీ వయసుల వారికి తగినట్టుగా అందుబాటులో ఉంటాయి.