NLG: ఆస్తి పన్ను చెల్లింపుపై ప్రభుత్వం కల్పిస్తున్న 5 శాతం రాయితీ గడువు ముగియడానికి మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నెలాఖరులోపు పన్ను చెల్లించి ఈ రాయితీని సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా అధికారులు కోరారు. NLG మున్సిపాలిటీకి రూ. 8.50 కోట్ల లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు రూ. 5.50 కోట్లు వసూలయ్యాయి.