TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో అరెస్టైన కీలక నిందితుడు, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు అయింది. రేపు చంచల్ గూడ జైలు నుంచి రోహిత్ రెడ్డి విడుదల కానున్నారు. ఆయన డ్రగ్స్ కేసులో మార్చి 14న అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
Tags :