AP: హైటెక్ సిటీ.. ఐటీ విప్లవానికి నాంది పలికిందో.. విశాఖ గూగుల్ డేటా సెంటర్ ఆధునిక ఐటీ విప్లవానికి నాంది పలుకుతుందని CM చంద్రబాబు పేర్కొన్నారు. ‘ప్రపంచం గూగుల్ కోసం వెతుకుతుంటే.. గూగుల్ సంస్థ ఏపీని వెతుక్కుంటూ వచ్చింది. 2028 సెప్టెంబర్లో గూగుల్ డేటా సెంటర్ను ప్రారంభిస్తాం. ఇదే వేదిక నుంచి ప్రధానిని ఆహ్వానిస్తున్నా’ అని పేర్కొన్నారు.