RR: మారుమూల గ్రామాలకు నిరుపేదలకు ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ ఛైర్మన్, తలకొండపల్లి మాజీ జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ ఉన్నారు. సోమవారం కడ్తాల్ మండలం హనుమస్ పల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన మాజీ జడ్పీటీసీ దశరథ నాయక్తో కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, వైద్యులు అఖిల్, నాయకులు ఉన్నారు.