ASR: వన్ ధన్ వికాస కేంద్రాల వద్ద రూ.1కోటి 52లక్షల నిధులు అందుబాటులో ఉన్నాయని ఐటీడీఏ పీవో అభిషేక్ తెలిపారు. సోమవారం వెలుగు అధికారులు, ఏపీఎంలతో వీడీవీకేల గురించి సమావేశం నిర్వహించారు. వీడీవీకెలు బలోపేతానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఐటీడీఏ పరిధిలో 106వీడీవీకేలులో 39వీడీవీకేల వద్ద నిధులు ఉన్నాయన్నారు. వీడీవీకే సభ్యుల శిక్షణలకు ఖర్చుపై ఆరా తీశారు.