NZB: చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆర్మూర్ కు చెందిన బిజ్జు దత్తాద్రి నియమితులయ్యారు. చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ నియామక పత్రాన్ని జారీ చేశారు. బిజ్జు దత్తాద్రి ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.