SKLM: ఎచ్చెర్ల నియోజకవర్గంలో రెవెన్యూ పరమైన ప్రధాన సమస్యలను పై ఎమ్మెల్యే N.ఈశ్వరరావు తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం రివ్యూ మీటింగ్‌ను నిర్వచించారు. ఈ సమావేశంలో 4 మండలాల అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో పాలన పరంగా ఎదురవుతున్న సమస్యలు, రీ సర్వే జరిపిన తరువాత ఏర్పడిన ఇబ్బందులను చర్చించినట్లు తెలిపారు.